టాప్ ప్లేస్ లో భారత మహిళా క్రికెటర్

by సూర్య | Tue, Mar 23, 2021, 03:32 PM

ఐసీసీ మహిళల టీ20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌ లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్‌ షఫాలీ వర్మ టాప్ లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ లో సత్తాచాటిన షఫాలీ తన బ్యాటింగ్ రేటింగ్‌ పాయింట్లను మెరుగుపరచుకుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ లో నాకౌట్‌ చేరడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన 17ఏళ్ల షఫాలీ తొలిసారి టాప్‌ ర్యాంకు అందుకుంది.

Latest News

 
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM