బైకు సీటు కింద నాగుపాము..

by సూర్య | Wed, Jan 20, 2021, 05:29 PM

ఒకప్పుడు పాములు పుట్టల్లోనో..లేదా పచ్చని తోటల్లోనో ఉండేవి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాయి. కొన్ని చోట్లు అయితే ఇళ్లలోనే తిట్టవేస్తున్నాయి. అంతేకాదు ఇంటి దగ్గర పార్క్ చేసే బైకులు లేదా స్కూటర్లలో కూడా దూరిపోతున్నాయి. ఇప్పటికే చాలా సందర్భాల్లో బైక్ లో పాములు ఉండటం చూశాం. తాజాగా ఒడిశాలోని బాలకటిలో నాగుపాము బైకు ప్యానెల్‌లోకి దూరింది. సీటు కింద ఏదో మెరుస్తూ కనిపించడంతో అప్రమత్తమైన బైకర్ సైడ్ ప్యానెల్ తొలగించి చూసి షాకయ్యాడు. అందులో నాలుగు అడుగుల నాగుపాము దాక్కొని ఉంది. దీంతో అతడు వెంటనే పాములను పట్టుకొనే వ్యక్తిని పిలిచాడు. బైకు నుంచి తీసిన పామును అడవుల్లోకి వదిలిపెట్టారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM