ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం

by సూర్య | Wed, Jan 13, 2021, 12:34 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీసిన దారుణ ఘటన యూపీలోని బరేలీ నగరంలో జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాయ్ ఫ్రెండ్ ఏడాది కాలంగా తనపై అత్యాచారం చేస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


జనవరి 1వతేదీన తన బాయ్ ఫ్రెండుతో పాటు అతని నలుగురు స్నేహితులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి, అశ్లీల ఫొటోలు, వీడియోను చిత్రీకరించి దాన్ని ఆన్ లైనులో ఉంచారని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలిక అశ్లీల వీడియోలో సోషల్ మీడియాలో  వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, బాయ్  ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులను పట్టకునేందుకు యత్నిస్తున్నామని బరేలీ ఏఎస్పీ సత్యానారాయణప్రజాపత్ చెప్పారు

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM