రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో విచారణ

by సూర్య | Mon, Jan 11, 2021, 03:59 PM

వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 7వ తేదీన కేంద్రం రైతు సంఘాలతో నిర్వహించిన 8వ విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఉద్యమం విరమిస్తామని, లేదంటే ఎంతకాలమైన పోరాటం చేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 15న మళ్లీ చర్చలు జరగనున్నాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రైతుల నిరసనలపై క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కనిపించడంలేదని న్యాయస్థానం ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Latest News

 
హీరో సాయి ధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పైకి రాయి, ఒకరికి తీవ్ర గాయాలు Mon, May 06, 2024, 09:02 PM
నగరిలో టీడీపీకి జైకొట్టిన వైసీపీ కీలక నేతలు.. మంత్రి రోజాపై ఆగ్రహం Mon, May 06, 2024, 08:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM
ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో Mon, May 06, 2024, 07:57 PM