ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ అప్పుడే

by సూర్య | Mon, Jan 11, 2021, 01:22 PM

ఏపీలో పాఠ‌శాల‌లు మ‌ళ్లీ తెరుచుకోవ‌డానికి విద్యాశాఖ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సెల‌వుల త‌రువాత పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు ప్రారంభించడానికి అనుమ‌తులు కోసం సీఎం వ‌ద్ద విద్యాశాఖ అధికారులు ప్రతిపాద‌న‌లు పెట్టారు. ప్ర‌స్తుతానికి 9 నుంచి ఆ పై త‌ర‌గ‌తుల‌కు విద్యార్థుల‌కు మాత్ర‌మే స్కూల్స్, కాలేజ్ లు ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ సోమ‌వారం జ‌రిగే క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఈ అంశంపై ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.
సంక్రాంతి సెల‌వులు త‌రువాత ఈ నెల 18 నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో పాఠ‌శాల‌లు, కాలేజ్ లు తెరుకోవాడానికి సీఎం నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు సమాచారం. అందుకు సంబంధించిన మార్గాల‌ను విద్యాశాఖ అధికారుల‌తోపాటు జిల్లావారిగా క‌లెక్ట‌ర్లతో కూడా సీఎం చ‌ర్చించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM