గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం?

by సూర్య | Fri, Jan 08, 2021, 01:47 PM

వాహనదారులకు ఊరట కలిగించాలని భావిస్తున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. ఇప్పటికే ప్రభుత్వానికి ధరల తగ్గింపు ప్రతిపాదన చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వెలువడుతున్న నివేదికల ప్రకారం.. కరోనా వ్యాప్తి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ పై ఎక్సైజ్ డ్యూటీని రూ.10 వరకు పెంచింది. ఇప్పుడు అందులో 50 శాతం తగ్గింపునిచ్చినా.. ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగా రేట్లు తగ్గిస్తే.. అప్పుడు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగానే కొనసాగాయి. హైదరాబాద్ లో శుక్రవారం పెట్రోల్ ధర రూ.87.59, డీజిల్ ధర రూ.81.17 వద్ద నిలకడగా ఉన్నాయి.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM