అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్.. ఓటమిని అంగీకరించిన ట్రంప్

by సూర్య | Thu, Jan 07, 2021, 04:33 PM

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను యూఎస్ ఉమ్మడి సభ గురువారం ధృవీకరించింది. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఖరారు అయ్యారు. ట్రంప్ తన ఓటమిని ఒప్పుకున్నారు. అధికార మార్పిడికి సహకరిస్తామన్నారు.

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 02:08 PM
దుంపలగట్టు ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 02:06 PM
బత్యాల సమక్షంలో వైకాపాను వీడి టిడిపిలో చేరిన 100 కుటుంబాలు Fri, May 03, 2024, 02:05 PM