అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

by సూర్య | Thu, Jan 07, 2021, 01:29 PM

అండమాన్ నికోబార్ దీవుల్లోని కాంప్‌బెల్ తీరంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ లోని దిగ్లీపూర్ గురువారం ఉదయం 6.57 గంటలకు భూమి కంపించిందని అండమాన్ నికోబార్ అధికారులు చెప్పారు. ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పలుసార్లు భూమి కంపించింది. గత ఏడాది జూన్ 10వతేదీన అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం వచ్చింది. గత ఏడాది మే 22వతేదీన కూడా అండమాన్‌లో భూమి కంపించింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM