వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేత నక్కా ఆనందబాబు
 

by Suryaa Desk |

వరద వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపన పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ద..వరదలకు నష్టపోయిన రైతులపై లేదన్నారు. వరదలు ప్రభుత్వం సృష్టించినవేనని చెప్పారు. లోకేష్ పర్యటన తర్వాతే మంత్రులు వరద ముంపు ప్రాంతాలకు వచ్చారని చెప్పారు. తాము రైతులను పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని పేర్కొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు రూ.500 భిక్ష వేస్తున్నారని వ్యాఖ్యానించారు. 

Latest News
అనంతపురం జిల్లాలో దారుణం.. పెళ్ళైన నెలకే గర్భం దాల్చిందని.. Thu, Nov 26, 2020, 05:31 PM
తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న ముప్పు..బీ అలర్ట్ Thu, Nov 26, 2020, 05:15 PM
ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు రద్దు కాలేదు Thu, Nov 26, 2020, 04:42 PM
హీట్ పుట్టిస్తున్న తిరుపతి ఉప ఎన్నిక సమరం Thu, Nov 26, 2020, 04:08 PM
జగన్ కి డబుల్ బొనాంజా.. ఫుల్ జోష్ లో వైసీపీ Thu, Nov 26, 2020, 03:21 PM