ఉద్యోగ అవకాశాలు, అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం : మోడీ

by సూర్య | Mon, Oct 19, 2020, 03:05 PM

నూతన జాతీయ విద్యా విధానంవల్ల దేశ విద్యా వ్యవస్థలో మౌలిక మార్పు జరుగుతుందని ప్రధాని వెూదీ అన్నారు. మైసూర్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా  ఆయన ఈ రోజు వర్చువల్‌ సందేశం వినిపించారు. భారత యువతను మరింత సమర్థవంతంగా మార్చేందుకు నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఉద్యోగ అవసరాలకు తగినట్లు యువతను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు.  విద్యావ్యవస్థలో మరింత పారదర్శకత కోసమే నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM