థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ.10 లక్షల అదనపు ఖర్చు

by సూర్య | Wed, Oct 14, 2020, 03:20 PM

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు బుధవారం విజయవాడలో సమావేశం అయ్యారు. గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలా? వద్దా? అన్నదానిపై చర్చలు జరిపారు. చివరికి రేపటి నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ.10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

Latest News

 
గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరుడు Tue, Apr 30, 2024, 10:50 AM
వైసిపి మద్దతుదారునపై కత్తులతో దాడి Tue, Apr 30, 2024, 10:28 AM
ఎన్డిఏ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయండి Tue, Apr 30, 2024, 10:18 AM
అరటిపండ్ల మాలతో టీడీపీ అభ్యర్థికి వినూత్న స్వాగతం Tue, Apr 30, 2024, 10:14 AM
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM