నేడు నీట్‌ 2020 ఫలితాలు..?

by సూర్య | Mon, Oct 12, 2020, 02:13 PM

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) 2020 ఫలితాలు నేడు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నీట్‌ ఫలితాలతో పాటు అన్ని సెట్లు (E1- E6, F1- F6, G1-G6, H1-H6) కు సంబంధించిన ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ ని కూడా విడుదల చేయనున్నారు. అయితే.. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ ntaneet.nic.in/ లో చెక్‌ చేసుకోవచ్చు.


వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 13 న నీట్ పరీక్ష జరగిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.


ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి:


STEP 1: Visit the official website ntaneet.nic.in/


STEP 2: Click on the link for NEET result


STEP 3: Enter roll number, date of birth and submit


STEP 4: Results will appear on the screen


STEP 5: Download it, and take a print out for future reference.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM