ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 71 లక్షలు దాటేసిన కరోనా కేసులు

by సూర్య | Sat, Oct 10, 2020, 09:38 AM

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ  ఉదయానికి ప్రపంచం మొత్తంలో కరోనా సోకిన వారి సంఖ్య 3 కోట్ల 71 లక్షల 10వేల  987కి చేరింది. అలాగే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య పది లక్షల 72వేల 712కి పెరిగింది. ఇండియా, అమెరికా, బ్రెజిల్ లో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM