ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరాన్ని పాటించాలి : మోడీ

by సూర్య | Thu, Oct 08, 2020, 11:26 AM

‌దేశంలో విల‌య‌తాండ‌వం సృష్టిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను క‌లిసిక‌ట్టుగా త‌రిమేద్దామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌జ‌ల్లో భాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించేందుకు కేంద్రం జ‌న్ ఆందోళ‌న్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ విష‌యాల‌ను గుర్తుంచుకోవాల‌ని ప్ర‌ధాని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించి.. భౌతిక దూరాన్ని పాటించాల‌న్నారు. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. ఇద్ద‌రి మ‌ధ్య‌ రెండు గ‌జాల దూరం ఉండేలా ప్రాక్టీస్ చేయండి. ఈ నియ‌మాలు పాటించి క‌రోనాపై విజ‌యం సాధిద్దామ‌ని మోదీ పిలుపునిచ్చారు. 


 


 


 





Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM