కూల్ డ్రింక్స్ అధికంగా తాగుతున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

by సూర్య | Wed, Oct 07, 2020, 05:20 PM

కూల్ డ్రింక్స్ ను చాలా మంది అధికంగా తీసుకుంటుంటారు. ఇంట్లో జరిగే వేడుకల సమయంలో, నాలుగు ఫ్రెండ్స్ కలిసినపుడు, సమ్మర్ లో ఎక్కువగా శీతలపానీయాలను తీసుకుంటుంటారు. తాగే సమయంలో హ్యాపీగా ఉన్నా, ఆ తరువాత వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. శీతల పానీయాల వలన శరీరానికి అనేక ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. తరచుగా కూల్ డ్రింక్స్ తాగేవారికి ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వారికి గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ సంబంధమైన సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM