కరోనాపై పోరుకు భారత్‌కు అమెరికా సాయం

by సూర్య | Sat, Mar 28, 2020, 02:33 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్‌ డాలర్లు కేటాయించారు. కాగా ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం. కాగా భారత్‌కు ఇచ్చిన నిధులతో ల్యాబోరేటరీ వ్యవస్థలు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతికత సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు.

Latest News

 
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్ Mon, May 06, 2024, 08:54 PM
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM
ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో Mon, May 06, 2024, 07:57 PM
కేకే లైన్‌లో జారిపడిన బండరాళ్లు.. అప్పుడే గూడ్స్ రైలు రావడంతో Mon, May 06, 2024, 07:53 PM
నేనూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడినే.. వివరాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ ట్వీట్ Mon, May 06, 2024, 07:50 PM