మధ్యప్రదేశ్‌లో నేటి నుండి మద్యం షాపులు బంద్

by సూర్య | Sat, Mar 28, 2020, 01:24 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపధ్యంలో శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో మద్యం షాపులు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. 21 రోజుల లాక్ డౌన్ సందర్బంగా శనివారం నుంచి మధ్యప్రదేశ్‌లో మద్యం షాపులు తెరవరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లఘించి మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలుంటాయని సీఎం పేర్కొన్నారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM