కరోనా పాజిటివ్ కేసుల్లో వరల్డ్ టాపర్‌గా అమెరికా!

by సూర్య | Fri, Mar 27, 2020, 01:08 PM

కరోనా మహమ్మారి అమెరికాలో కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో 86 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 1300 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్‌ అయింది. కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్‌ అయింది. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 285 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లోనే అమెరికాలో 30 వేల కేసులు నమోదయ్యాయి.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM