ఆర్‌బీఐ కీలక ప్రకటన

by సూర్య | Fri, Mar 27, 2020, 01:10 PM

దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. రెపోరేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రజలు తీసుకున్న అన్ని రకాల రుణాలపై మూడు నెలలపాటి మారటోరియం విధించినట్లు తెలిపారు. అలాగే అన్ని రకాల రుణాలకు సంబంధించిన ఈఎంఐలు మూడు నెలలపాటు చెల్లించకపోయిన సిబిల్ స్కోరులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఈ మూడునెలల ఈఎంఐలు రుణాల యొక్క సంపూర్ణ కాలవ్యవధిలోగా ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చునని ఆయన తెలిపారు

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM