వెనిజులా అధ్యక్షుడిపై భారీ రివార్డు ప్రకటించిన అమెరికా!

by సూర్య | Fri, Mar 27, 2020, 01:05 PM

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురోపై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. తమ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేశారంటూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురోపై ఆరోపణలు చేసిన అమెరికా ఆయన అరెస్టుకు తోడ్పడేలా సమాచారం అందిస్తే 15 మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. వెనిజులా ప్రభుత్వం తీవ్ర అవినీతి కూపంలో చిక్కుకుందనీ.. దాన్ని రూపుమాపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ అమెరికా అటార్నీ జనరల్ విలియమ్ బార్ పేర్కొన్నారు. కాగా అమెరికా ఆరోపణలపై వెనిజులా విదేశాంగ మంత్రి జార్జి అరియాజా తీవ్ర స్థాయిలో స్పందించారు. డ్రగ్ ట్రాఫికింగ్‌కు వ్యతిరేకంగా వెనిజులా చేస్తున్న పోరాటాన్ని తక్కువచేసేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ వికృత పంథాను ఎన్నుకుందంటూ మండిపడ్డారు.

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM