విలేకరులకు మాస్కులు పంచిపెట్టిన స్టాలిన్‌

by సూర్య | Sat, Mar 21, 2020, 12:18 PM

డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ నేడు విలేకరులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. తమిళనాడు శాసనసభలో మీడియా ప్రతినిధులకు, శాసనసభ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను స్టాలిన్‌ పంపిణీ చేశారు.

Latest News

 
ఇప్పటివరకు చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశారు..? Wed, May 01, 2024, 05:49 PM
నేను భూములు ఇచ్చేవాడినే కానీ, భూములు తీసుకునే వాడిని కాదు Wed, May 01, 2024, 05:44 PM
వారి మేనిఫెస్టోని వారే నమ్మడంలేదు Wed, May 01, 2024, 05:43 PM
దేవుడు మీద ఒట్టు, నేను ఎటువంటి భూములు ఆక్రమించలేదు Wed, May 01, 2024, 05:39 PM
న్యాయవ్యవస్థను సైతం చంద్రబాబు మోసం చేశారు Wed, May 01, 2024, 05:39 PM