వారంలో రెండో ప్రపంచ రికార్డు

by సూర్య | Sun, Feb 16, 2020, 01:52 PM

స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్టర్‌ అర్మాండ్‌ డుప్లాన్‌టిస్‌ వారం వ్యవధిలో రెండోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన మిల్లర్‌ ఇండోర్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో పోల్‌వాల్ట్‌ ఈవెంట్‌లో డుప్లాన్‌టిస్‌ 6.18 మీటర్ల ఎత్తుకు ఎగిరి.... గతవారం 6.17 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాన్‌టిస్‌కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 46 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM