ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం

by సూర్య | Sun, Feb 16, 2020, 12:36 PM

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. అయన ప్రమాణస్వీకారం ధన్యవాద్ ఢిల్లీ పేరుతో ప్రారంభించారు.  ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గర్వర్నర్ అనిల్ బైబిల్ ప్రమాణస్వీకారం చేయించారు.  మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం చేశారు. మనీష్ సిసోడియా  మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సత్యేంద్ర జైన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM