విశాఖలో నకిలీ ఐఏఎస్ అరెస్ట్

by సూర్య | Thu, Feb 13, 2020, 11:50 AM

విశాఖలో నకిలీ ఐఏఎస్ అరెస్ట్ చేశారు.   భూమి సమస్య పరిష్కరిస్తానంటూ ఓ వ్యక్తికి వల వేశాడు. నకిలీ ఐఏఎస్ అధికారి  వ్యక్తి నుంచి రూ. 2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనుమానం రావడంతో పోలీసులకు పిర్యాదు చేశాడు. బాధితుని పిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐఏఎస్ అనిల్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. 

Latest News

 
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM