సిఎఎపై ఏమీ తెలియకుండా మాట్లాడుతున్న రాహుల్‌ : నడ్డా

by సూర్య | Fri, Jan 17, 2020, 07:30 PM

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)పై ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా అన్నారు. సిఎఎపై పది లైన్లు మాట్లాడాలని రాహుల్‌కు సవాల్‌ విసురుతున్నానని ఆయన అన్నారు. రాహుల్‌ ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. ఇది దేశానికి దురదృష్టకరమని ఆయన అన్నారు. సిఎఎను వ్యతిరేకిస్తున్న వారందరూ దేశాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన చెప్పారు.


 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM