జూనియర్ ఎన్టీఆర్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Fri, Jan 17, 2020, 02:27 PM

నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పై నటుడు పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలంటే ఏం చేయాలో అన్న ప్రశ్నకు పోసాని తనదైన మార్కు సలహాలు ఇచ్చాడు. ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ తప్పకుండా ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పోసాని అన్నారు. లేకపోతే చంద్రబాబులాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని పోసాని కృష్ణమురళీ అన్నారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ తన విల్ పవర్ తో ముఖ్యమంత్రి కాగలిగారని.. అలాగే తారక్ సైతం నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందని పోసాని కుండబద్దలు కోట్టారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM