జీశాట్-30 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం

by సూర్య | Fri, Jan 17, 2020, 11:35 AM

జీశాట్-30 ఉపగ్రహం ప్రయోగం విజయవంతమైంది. భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో పంపింది. తెల్లవారు జామున 2:35కి ప్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్-30 ప్రయోగం జరిగింది. 38 నిమిషాల్లో ఉపగ్రహాన్ని నిర్ణిత కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టింది.  జీశాట్ -30 ఉపగ్రహాన్ని ఏరియాన్-5 వాహన నౌక మోసుకెళ్లింది. జీశాట్ -30 ఉపగ్రహ బరువు 3357 కిలోలు ఉంది.  ఈ జీశాట్-30 ఉపగ్రహం టెలివిజన్, టెలికమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ లో మెరుగైన సేవలందించనున్నది. 

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM