అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్!

by సూర్య | Tue, Jan 14, 2020, 06:32 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్  ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై 1000 పరుగులు నమోదు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ధావన్‌కు ముందు సచిన్ టెండూల్కర్(3077), రోహిత్ శర్మ(2047), విరాట్ కోహ్లీ(1727), మహేంద్ర సింగ్ ధోని(1660)లు ఈ ఘనత సాధించారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM