14 నుం చి 16 వరకు ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు

by సూర్య | Mon, Jan 13, 2020, 02:33 PM

విజయవాడ‌ : 14 నుం చి 16 వరకు ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు.దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు మాట్లాడుతూ ... రేపు ఉదయం 6 గంటలకు బోగి మంటలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు వ్రుద్ధాశ్రమంలో ఉన్న దుర్గమ్మ కు అమ్మవారి దర్శనానికి తీసుకువచ్చి అమ్మవారి వారి చీర అందచేస్తాం. ఈ నెల 30 న శ్రీ పంచమి సందర్భంగా‌ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నాం. ఆ‌రోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పిస్తున్నాం


ఈ నెల 31 న సివి రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్ షిప్పులు ఇస్తున్నామ .ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్దం వచ్చే భక్తులు సాంప్రదాయ‌ దుస్తుల్లోనే రావాలి. ఇకపై జీన్స్, సంప్రదాయ దుస్తుల్లో రాకుంటే  అంతరాలయ దర్శనం కల్పించం. 300 రూపాయల టిక్కెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం .కొండపైన అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం..త్వరలోనే భక్తులకు ఆ వెసులుబాటు కల్పిస్తాం.కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్ధాపనకు శ్రీకారం చుడుతున్నాం. అమ్మవారికి పులిహోర ప్రసాదాన్ని ఐదు రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నాం.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM