ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ పై నేర నిర్ధారణ....

by సూర్య | Sat, Oct 12, 2019, 02:14 PM

ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయల్‌ స్థిరాస్తి వ్యాపారి ఇంటిపై దాడి చేసిన సంఘటనలో అతనిపై నేర నిరూపణ జరిగిందని శుక్రవారం స్టానిక కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు విధించనున్న శిక్షపై ఈ నెల 18న తీర్పును వెలువరించనుంది. 2015 ఫిబ్రవరి 6న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు రాం నివాస్‌ గోయల్‌ తన అనుచరులతో కలిసి వెళ్లి వివేక్‌ విహార్‌లోని స్థిరాస్తి వ్యాపారి మనీశ్‌ ఘయ్‌ ఇంటిపై దాడి చేసి, అక్కడి వారిని గాయపరిచినట్టు కేసు నమోదయింది.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM