స్పైస్‌ జెట్‌ కొత్త విమాన సర్వీసులు

by సూర్య | Sat, Oct 12, 2019, 10:37 AM

విశాఖపట్నం : విశాఖపట్నం నుంచి విజయవాడ, చెన్నైలకు స్పైస్‌ జెట్‌ కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. విజయవాడ విమానం విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి అక్కడికి 9.30 గంటలకు చేరుతుందని, తిరిగి అక్కడ 9.50 గంటలకు బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం వస్తుందన్నారు. చెన్నై విమానం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయలుదేరి 11.20 గంటలకు బయలుదేరి అక్కడికి 12.55 గంటలకు చేరుతుందన్నారు.


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM