ఉపరాష్ట్రపతికి కొమొరస్ అత్యున్నత పురస్కారం

by సూర్య | Fri, Oct 11, 2019, 08:05 PM

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అత్యున్నత పురస్కారం లభించింది. ఆఫ్రికాలో పర్యటిస్తున్న ఆయనకు అక్కడి ప్రభుత్వం కొమొరస్ అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం వెంకయ్యనాయుడుకు కొమొరస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల తరపున అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్- కొమొరస్ మైత్రికి గుర్తుగా ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM