హెచ్ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం

by సూర్య | Fri, Oct 11, 2019, 02:41 PM

హెచ్ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరేనాటికి కనీసం 90రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఉద్యోగంలో చేరే నాటికి 90రోజుల ముందే 1-797 ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం ట్వీట్ చేసింది. అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య పెరిగి పోతుందని నిబంధనలను కఠినతరం చేస్తూ ఈ మేరకు ఆంక్షలు విధిస్తోంది. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో 6.50లక్షల మంది విదేశీయులు పనిచేస్తుండగా అందులో భారత్, చైైనాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM