టిబెటియన్‌ ఆందోళనకారుల అరెస్టు

by సూర్య | Fri, Oct 11, 2019, 02:29 PM

చెన్నై : జిన్‌పింగ్‌ రాకను వ్యతిరేకిస్తూ చెన్నైలోని ఐటిసి గ్రాడ్‌ చోళా హొటల్‌ ఎదుట ధర్నా చేస్తున్న టిబెట్‌కు చెందిన నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. జిన్‌పింగ్‌ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ హొటల్‌లో బస చేయనున్నారు. ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల రెండవ అనధికార శిఖరాగ్ర సమావేశం మహాబలిపురంలో జరుగనున్నది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM