చిరంజీవికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

by సూర్య | Thu, Aug 22, 2019, 01:53 PM

 తనకు ఎలాంటి సీనీ నేపథ్యం లేకున్నా స్వయం కృషితో ఎదిగి న చిరంజీవి అంటూఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు   మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకొని ఇప్పటికే  ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవే తమ స్ఫూర్తి అంటూ  కొందరు నటులు చేస్తున్న వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM