డెబిట్ కార్టుల తొలగింపు దిశగా ఎస్ బీఐ అడుగులు

by సూర్య | Tue, Aug 20, 2019, 02:08 PM

అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బీఐ డెబిట్ కార్డుల తొలగింపు దిశగా అడుగులు వేస్తున్నది. ఆన్ లైన్ లావాదేవీలను పెంచడమే లక్ష్యంగా ఆ బ్యాంకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇక పోతే వినియోగదారులకు పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను రద్దు చేసింది. కార్ల రుణాలపై 8.70% వడ్డీ వసులు చేయనుంది. అలాగే ఉద్యోగులైన వారికి బ్యాంకులో ఖాతా ఉంటే కార్ ఆన్ రోడ్ ధరలో 90శాతం వరకూ రుణాన్ని అందజేయనుంది.

Latest News

 
ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు Fri, May 17, 2024, 09:17 PM
విశాఖ వందేభారత్ ఐదు గంటలు ఆలస్యం.. ఈ రైళ్లు బయల్దేరే సమయం మారింది Fri, May 17, 2024, 09:13 PM
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్..ఈ రైళ్లకు అదనంగా బోగీలు ఏర్పాటు Fri, May 17, 2024, 09:09 PM
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ Fri, May 17, 2024, 09:05 PM
రాడ్ తీయించుకునేందుకని ఆస్పత్రికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు Fri, May 17, 2024, 09:01 PM