శుక్ర‌వారం ఉద్యోగుల స‌మ‌స్య‌లు వినండి

by సూర్య | Mon, Jun 24, 2019, 11:45 AM

ప్ర‌తి మూడో శుక్ర‌వారం కార్యాల‌యంలో దిగువ స్ధాయిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల స‌మ‌స్య‌లు వినండి, వాళ్ల‌ని సంతోషంగా ఉంచ‌క పోతే ప్ర‌జ‌ల‌ను సంతోషంగా ఉంచ‌లేం అన్నారు ఎపి సిఎం జ‌గ‌న్‌. సోమ‌వారం ఆయ‌న జిల్లా క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్‌లో అధికారుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వీలున్నంత వ‌ర‌కు పొరుగు సేవ‌ల ఉద్యోగుల‌పై వ‌త్తిళ్ల‌ను పోగొట్టేలా చూడాల‌ని అన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM