ఆర్టీఐ బ‌ల‌ప‌డేలా చేస్తే పార‌ద‌ర్శ‌క‌త సాధ్యం : జ‌గ‌న్‌

by సూర్య | Mon, Jun 24, 2019, 11:42 AM

గ్రామ స్ధాయి నుంచి మండ‌ల కార్యాల‌యం, అక్క‌డ నుంచి క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు ప్ర‌తి స‌మాచారం అందుబాటులో ఉంచాల‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని సూచించారు. ప్ర‌తి కాంట్రాక్టు ప‌ని నుంచి ప్ర‌తి అంశంపై పూర్తి స‌మాచారం అందించేలా ఉండాల‌ని, ఇది ప్ర‌భుత్వ పార‌ద‌ర్శ‌క‌త‌తో పాటు నిబ‌ద్ద‌త‌ని సూచిస్తుంద‌ని చెప్పారు. అవినీతి ర‌హిత పాల‌న అందించే ప్ర‌య‌త్నంలో భాగ‌మే గ్రామ వాలంటీర్ల నియామ‌క‌మ‌ని, వారు అవినీతికి పాల్ప‌డితే నేరుగా సిఎం ఆఫీసుకు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM