ప్ర‌తి వారం గ్రామాల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు

by సూర్య | Mon, Jun 24, 2019, 11:34 AM

ప్ర‌తి వారం క‌లెక్ట‌ర్లు, జిల్లా అధికారులు గ్రామాల‌లోని హాస్ట‌ళ్ల‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేయ‌టంతో పాటు అక్క‌డే నిద్ర చేసి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్క‌రించాల‌ని సిఎం జ‌గ‌న్ సూచించారు. త‌ద్వారా అక్క‌డి పిల్ల‌ల‌కు మంచి విద్య అందుతుందా లేదా?  మౌళిక వ‌స‌తులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించాల‌ని, అక్క‌డే స్నాన పానాదులు చేసి గ్రామంలో ప‌ర్య‌టించాల‌ని, ఉద‌యం 7 గంట‌ల‌కే న‌వ‌ర‌త్నాలు అందుతుంది లేనిదీ ప‌రిశీలించాల‌ని సూచించారు. కేవ‌లం హాస్ట‌ల్‌ల‌కే కాకుండా పాఠ‌శాల‌లు, పిహెచ్‌సిల‌పైనా దృష్టి సారించండి, ఆక‌స్మిక త‌నిఖీల‌కు వ‌స్తున్నారంటే ఆయా సంస్ధ‌ల‌లో ఉద్యోగుల ప‌నితీరు మ‌రింత మెరుచుకుంటార‌ని, త‌ద్వారా మార్పు జ‌రుగుతుంద‌ని అన్నారు.  

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM