స్థానిక ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న ఏపి

by సూర్య | Sun, Jun 23, 2019, 11:59 AM

రాష్ట్రంలో  జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. జులై నెల 3, 4 తేదీల నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం  ముగియనున్న  నేపథ్యంలో  ఎన్నికల నిర్వహణకు సిద్ద‌మ‌వుతోంది. ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్‌ రమేష్‌కుమార్  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ, జడ్పీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జులై మూడో తేదీ లోగా ఓటర్ల జాబితాలను రూపొందించి ఆయా కార్యాలయాల వద్ద ప్రదర్శించాలని ఆదేశాలిచ్చారు. 


ఇప్పటికే పంచాయతీ, నగర, పురపాలక సంఘాల ఎన్నికలకు  కసరత్తు  పూర్తి చేసి,  కులాల వారీగా ఓటర్లను గుర్తించి తుది జాబితాలను సైతం విడుదల చేశారు.  దీంతో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు చేయాల్సి ఉంది.  


 


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM