by సూర్య | Fri, Oct 25, 2024, 12:56 PM
ఇటీవల తన టెస్టు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరటనిచ్చే వార్తను ఆ దేశ బోర్డు వెల్లడించింది. ఇప్పటివరకు అతడిపై ఉన్న ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో సాండ్‌పేపర్ స్కాండల్ నేపథ్యంలో వార్నర్ ‘జీవితకాల నాయకత్వం’పై నిషేధం పడింది.
Latest News