by సూర్య | Fri, Oct 25, 2024, 10:21 AM
సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి తగినంత విటమిన్-డి అందుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దరిచేరదు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా శ్వాస సంబంధింత సమస్యలు తగ్గుతాయి.
Latest News