by సూర్య | Thu, Oct 24, 2024, 09:47 PM
మహిళల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తల్లి, చెల్లిని అనే బంధాన్ని చూడని నీచుడు జగన్ అని అన్నారు. "లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు. దిశా చట్టంపై చర్చకు సిద్ధమా. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే పర్యటనలు చేస్తున్నారు" అని సత్యప్రసాద్ మండిపడ్డారు.
Latest News