ఏకంగా జగన్ పోస్టుకే ఎసరు పెట్టారుగా!

by సూర్య | Thu, Oct 24, 2024, 01:03 PM

ఏపీలోని విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో నేడు వైసీపీ చీఫ్ జగన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పార్టీ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.
విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో.. ఆయన పేరు కింద వైసీపీ జిల్లా అధ్యక్షుడు అని ముద్రించే బదులుగా.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు అని వేసుకోవడం చర్చనీయాంశమైంది.

Latest News

 
11 మంది కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత Fri, Oct 25, 2024, 05:34 PM
గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ Fri, Oct 25, 2024, 05:32 PM
బెల్ట్ షాపులు లేని మండలంగా నాంపల్లి కావాలని భారీ ర్యాలీ Fri, Oct 25, 2024, 05:30 PM
ఏపీ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం Fri, Oct 25, 2024, 03:56 PM
పాలవలసలో మే 12 నుండి 20 వరకు గ్రామదేవత మహోత్సవాలు Fri, Oct 25, 2024, 03:55 PM