యూట్యూబ్‎లో చూసి డ్రగ్స్ తయారు చేస్తున్న స్టూడెంట్స్.. అరెస్ట్

by సూర్య | Thu, Oct 24, 2024, 12:43 PM

చెన్నైలోని సౌగర్‌పేటలో ఓ ఆరుగురు విద్యార్థులు మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. బయట కొనుగోలు చేసిన డ్రగ్స్ కిక్ ఇవ్వడం లేదని ఇంటినే ల్యాబ్‌గా మార్చారు. యూట్యూబ్, పలు వెబ్‌సైట్స్‌లోని సమాచారంతో.. కెమిస్ట్రీ స్టూడెంట్స్‌తో కలసి డ్రగ్స్ తయారీకి పాల్పడ్డారు.
ఆ తరువాత జల్సాల కోసం డ్రగ్స్ డీలర్‌లుగా మారారు. వీరి దగ్గర రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM