పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్

by సూర్య | Fri, Jul 26, 2024, 11:56 PM

ఈ నెల 31వ తేదీ నుంచి పొన్నూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, డిప్లమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఈ స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తునట్లు చెప్పారు, 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కళాశాలలో జరిగే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరు కావలసినదిగా సూచించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM