మత్స్యశాఖ ప‌రిస్థితి చూస్తుంటే బాధ అనిపించింది: అచ్చెన్న

by సూర్య | Wed, Jul 10, 2024, 04:32 PM

మత్స్యశాఖ పరిస్థితి చూస్తుంటే బాధగా అనిపించింద‌ని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. "గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందని కూడా ఎవరికీ తెలియదు. 5 హార్బర్లకు టెండర్లు పిలిచి సొంతవారికే కట్టబెట్టారు. రెండోసారి 4 హార్బర్లను వైసీపీ ఎమ్మెల్యే కుటుబీకులకు ఇచ్చారు. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ రూ.10 కోట్లు బకాయి ఉంది. డీజిల్‌ రాయితీ బకాయిలను చెల్లించాలని ఆదేశించాం." అని మంత్రి తెలిపారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM