by సూర్య | Wed, Jul 10, 2024, 02:26 PM
కృష్ణా జిల్లా, గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 14 మందిని ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు(బుధవారం) వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Latest News