టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు

by సూర్య | Sun, Apr 14, 2024, 04:13 PM

చంద్రబాబు రూపకల్పన చేసిన టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం బోరవానిపేట పంచాయతీలో ఆదివారం ఉదయం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ప్రజలు గెలిపించాలన్నారు.

Latest News

 
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు Fri, Oct 11, 2024, 10:25 AM
నేడు మహిషాసురమర్దిని దేవీగా దర్శనమివ్వనున్న అమ్మవారు Fri, Oct 11, 2024, 10:21 AM
మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ Thu, Oct 10, 2024, 11:07 PM
దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది Thu, Oct 10, 2024, 11:06 PM
దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది Thu, Oct 10, 2024, 11:06 PM