జగన్ పై దాడిని ఖండించిన రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల

by సూర్య | Sun, Apr 14, 2024, 03:29 PM

జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల ఆదివారం ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇది ఒక పిరికిపంద చర్యగా పరిగణించారు. జగన్ ని ఎదురుగా ఎదుర్కొలేకనే ఈ దాడిని కూటమి నేతలు చేయించారని మండిపడ్డారు. జగన్ కి ఏపీ ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయన్నారు. ఎన్ని జండాలు కలసి వచ్చిన వైసీపీ విజయం తధ్యమన్నారు.

Latest News

 
ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ Tue, Mar 25, 2025, 08:52 PM
హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారన్న కాకాణి Tue, Mar 25, 2025, 08:50 PM
అరకు ఎంపీనైన తనను పిలవలేదంటూ తనూజా రాణి ఆగ్రహం Tue, Mar 25, 2025, 08:47 PM
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ Tue, Mar 25, 2025, 08:36 PM
ఐఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్యాయత్నం Tue, Mar 25, 2025, 08:33 PM